త్వరలో హుజూర్ నగర్ నియోజకవర్గములో పర్యటించనున్న రాష్ట్ర ఐటి మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్
= హుజూర్ నగర్ జూన్ 7 (జనం సాక్షి): త్వరలో హుజూర్ నగర్ నియోజకవర్గములో రాష్ట్ర ఐటి మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటిస్తారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు…









