కిట్టు హై !.. నగదు నై!! జిల్లాలో కేసీఆర్ కిట్ పథకంపై అయోమయం ప్రసూతి మహిళల ఖాతాలలో జమకాని నగదు సంవత్సర కాలంగా డబ్బులు అందని పరిస్థితి 2020 ఏడాదికి సంబంధించి 2021లో నగదు జమ జిల్లాలో ఇప్పటి వరకు 20వేల పైచిలుకు మంది లబ్ధిదారులకు కిట్టుల అందజేత
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి )జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్ పథకం అమలుపై జిల్లాలో అయోమయం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలవుతున్నా.. ప్రసూతి మహిళల ఖాతాలో మాత్రం నగదు జమ చేసే పంపిణీ…









