Friday, 6 November 2026

July 2022

జిల్లా వార్తలు

ఘనంగా మైసమ్మ తల్లి కి బోనాలు

బషీరాబాద్ జూన్ 24,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున జయంతి కాలనీలో బుడగ జంగలు మరియు కోళ్ల ఫారంలో ఘనంగా మైసమ్మ తల్లి కి భోనాలు మరియు దీప నైవేద్యాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో…

ఆదిలాబాద్

పర్యావరణం పై బాధ్యత కలిగి ఉండాలి.

ఎంపీపీ పంద్ర జై వంత్ రావు జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని దంతనపల్లి గ్రామంలో ఆదివారం నాడు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని దంతాన్పల్లి గ్రామంలో ఎంపీపీ పంద్ర జై వంత్ రావు మొక్కలు నాటడం…

జిల్లా వార్తలు

ఉద్రిక్తంగా మారిన వీఆర్వోల ధర్నా

. నల్గొండ టౌన్ జనం సాక్షి .  జిల్లా కేంద్రంలో వీఆర్ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వయించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్టంగా మారింది.కలెక్టరేట్ లోకి వెళ్లేదందుకు ప్రయత్నం చేశారు. దీనితో  భారీగా మెహరించి పోలీసులకు,వి ఆర్ ఏ ల…

జిల్లా వార్తలు

*కృష్ణ మూర్తి గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక*

*దేవరుప్పుల, జులై 24 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది.కృష్ణమూర్తి గౌడ్  ఆధ్వర్యంలో  కాంగ్రెస్ గ్రామ పార్టీ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులు ఉప్పుల ఉప్పలయ్య , ఉపాధ్యక్షులుగా నడిదే చల్మారెడ్డి…

జిల్లా వార్తలు

*గాoడ్ల తేలికుల వధూవరుల పరిచయం వేదికను విజయవంతం చేయండి.*

కమ్మర్పల్లి 24.జులై(జనంసాక్షి)ఈనెల 31న హైదరాబాద్ లో  నిర్వహించే గాండ్ల తేలికుల వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని గాండ్ల తేలికుల కుల సంఘ సభ్యులు విజయవంతం చేయాలని గాండ్ల తేలికుల సంఘం వధూవరుల పరిచయ వేదిక కేంద్ర కమిటీ సభ్యులు…

జిల్లా వార్తలు

రక్తదాన”శిబిరంలో పాల్గొన్న దోమ టిఆర్ఎస్ నాయకులు

దోమ న్యూస్ జనం సాక్షి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ జన్మదినం సందర్బంగా పరిగిలోని టీటీడీ కల్యాణమండపం లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “రక్తదాన”శిబిరంలో పాల్గొన్న దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి దోమ సర్పంచ్ల…

జిల్లా వార్తలు

ఘనంగా బర్త్డే వేడుకలు

డోర్నకల్ జూలై 24 జనం సాక్షి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం డోర్నకల్ ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.కార్యకర్తలు,ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్…

జిల్లా వార్తలు

కేటీఆర్ జన్మ దిన వేడుకలు మరియు మొక్కలు నాటే కార్యక్రమం

చందంపేట (జనం సాక్షి) జూలై 24 మండల కేంద్రము నందు టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్  ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ …

జిల్లా వార్తలు

మండల కేంద్రంగా ఏర్పడటంతో సిరోల్ గ్రామంలో సంబరాలు

కురవి జులై-23 (జనంసాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లో ఉన్న సిరోలు గ్రామానికి నూతన మండల కేంద్రంగా ఏర్పడిన సందర్భంగా సీరోల్ గ్రామంలో సంబరాలు చేసుకున్న గ్రామ ప్రజలు,టిఆర్ఎస్ నాయకులు.డిజె సప్పట్లతో గ్రామంలో ర్యాలీ తీసి…

జిల్లా వార్తలు

నూతన మండలం కేంద్రంగా సీరోలు

– డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ c జులై – (జనం సాక్షి న్యూస్) సిరోలు గ్రామానికి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు.ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర…