Tuesday, 3 November 2026

July 2022

Featured News

కొత్తగూడ గురుకులంలో కోవిడ్ కలకలం

కొత్తగూడ జూలై 30 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్(కొత్తగూడ)గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో కరోనా కలకలం…గురుకులంలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు నీరసంగా,జ్వరం రావడంతో తక్షణమే స్పందించి ప్రధానోపాధ్యాయురాలు వెంటనే వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్…

ఆదిలాబాద్

*బాల్కొంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ*

బాల్కొండ: జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సర్పంచి భూస సునీత,ఉపసర్పంచి షేక్ వాహబ్ వార్డు సభ్యులతో కలిసి ప్రతీ ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,వార్డు…

Featured News

చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం-డిఇఓ గోవిందరాజులు.

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరమని నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు…

Featured News

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగిన ప్రమాదంపై…

ఆదిలాబాద్

ప్రాథమిక ఉపాధ్యాయులకు మూడురోజుల తొలిమెట్టు శిక్షణ..

నెరడిగొండ జులై30(జనంసాక్షి): మౌలిక భాష గణితం తెలుగు ఇంగ్లీష్ పరిసరాల విజ్ఞానం విషయం సామర్థ్యల సాధనపైన  ప్రాథమిక ఉపాధ్యాయులకు మొదటి స్టేపు మూడు రోజుల శిక్షణ తరగతులతో ఉపాధ్యాయులకు బోదనభ్యసంపై పట్టు సాధిస్తాని మండల విద్యాధికారి  భూమరెడ్డి అన్నారు.శనివారం…

జిల్లా వార్తలు

1న ఆన్లైన్‌లో పవిత్రోత్సవ టిక్కెట్లు విడుదల

తిరుమల,జూలై30(జనంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను జారీ చేస్తారు. రూ.2,500…

Featured News

చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం. .

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు. డిఇఓ గోవిందరాజులు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరమని నాగర్ కర్నూల్…

Main

టిఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత షాక్‌

కన్నబోయిన రాజయ్యరా జీనామా పార్టీలో ఆత్మగౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు హనుమకొండ,జూలై30(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌…

జిల్లా వార్తలు

ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర రూ. కోటీ 59 లక్షల రూపాయలు పలికింది. వేలంలో కడప,…

జాతీయం

ఢల్లీిలో మళ్లీ పాతవిధానంలో లిక్కర్‌ అమ్మకాలు

న్యూఢల్లీి,జూలై30(జనంసాక్షి): ఢల్లీిలోని ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ మళ్లీ పాత లిక్కర్‌ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తెలిపారు. ఢల్లీిలో నాటు సారా విషాదాలను…