Tuesday, 3 November 2026

July 2022

Actress

మషూకా సాంగ్‌లో రకుల్‌ అదుర్స్‌

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ బిజీగా ఉంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇంత బిజీలోనూ ఒక ప్యాన్‌ ఇండియా మ్యూజికల్‌ వీడియో చేసింది. ’మాషూకా’ అంటూ సాగే ఈ పాట హిందీ వెర్షన్‌ ఆల్రెడీ రిలీజయింది. తెలుగు,…

Actress

దోచేవారెవరురా సినిమా టీజర్‌ విడుదల

బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్‌ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ’దోచేవారెవరురా’. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేతల విూదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. దాంతోపాటు లిరికల్‌…

Actress

ర్యాంప్‌ వాక్‌లో అదరగొట్టిన రష్మిక

నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇలా ఏ మాత్రం తీరక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక..ఇటీవల ఓ ఫ్యాషన్‌ షోలో…

జిల్లా వార్తలు

పడకేసిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు…

అల్వాల్ (జనంసాక్షి) జూలై 30 వర్షాకాలం వచ్చిందంటే ప్రజల్లో వణుకు పుడుతుంది. దోమల వృద్ధి చెందడం పారిశుద్ధ్యం క్షిమించడంతో అంటు రోగాలు విష జ్వరాలు విజ్వంబిస్తుంటాయి. ప్రజలు వేలకు వేలు ప్రైవేటు ఆసుపత్రులకు ధారబోస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన…

Actress

తక్కువ సనిమాలే అయినా పాపులారిటీ ఎక్కువే

మురుగదాస్‌ సినిమాలంటే అందరీకి క్రేజీయే ప్రముఖ కోలీవుడ్‌ దర్శుకుడు ఏ ఆర్‌ మురగ దాస్‌ తన తదుపరి సినిమాను అదే కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టుగా తాజా సమాచారం. మురగదాస్‌ ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే…

జిల్లా వార్తలు

ఆదివాసి గిరిజన 5 తెగల విద్యార్థులు బాగుపడాలంటే

పి టి జి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను హైదరాబాదులోనే కొనసాగించాలి. ఆదివాసి చెంచు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు. అచ్చంపేట ఆర్సి, 30 జూలై (జనం సాక్షి న్యూస్) : (పి టి జి )కాలేజ్…

Actress

అట్టహాసంగా బింబిసార ప్రీ రిలీజ్‌ఈవెంట్‌

వేడుకల్లో ఫిట్స్‌తో అభిమాని మృతి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ’బింబిసారా’. మల్లిడి వశిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ శుక్రవారం మాదాపూర్‌లోని శిల్ప…

Actress

చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల చలనం

సహజనటిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు నటి జయసుధ ప్రత్యేకతే వేరు సహజనటనకు మారుపేరు జయసుధ. పద్నాలుగేళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయసుధ. 1972లో వచ్చిన ’పండంటి కాపురం’…

Actress

న్యూ లుక్‌లో అదరగొట్టిన బన్నీ

పుష్పను మించి ఉందంటూ సోషల్‌ విూడియాలో కామెంట్స్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ న్యూ లుక్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత మాసీవ్‌గా పుష్ప సినిమాలో…

ఆదిలాబాద్

బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన సదస్సు

జైనథ్ జనం సాక్షి జులై 30 జైనథ్ మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది బ్యాంకు ఖాతాదారులకు పొదుపు ఏ విధంగా చేసుకోవాలి లోన్ సకాలంలో కడితే తక్కువ వడ్డీకి లోన్లు మంజూరు చేస్తాము…