Saturday, 7 November 2026

July 2022

Featured News

గాయని శ్రావణ భార్గవిపై ఫిర్యాదు

తిరుపతి,జూలై23(జనంసాక్షి):ఒకపరి కోకపరి వయ్యారిమై కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని తిరుపతి వాసులు తప్పుబట్టారు. శ్రావణి భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వాసులు కొందరు ఆమెపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరుపతిలో పుట్టడం…

జిల్లా వార్తలు

సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు త్వరితగతిన పూర్తిచేయండి : కలెక్టర్ శ్రీ హర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 23 : మున్సిపాలిటీల పరిధిలో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. శనివారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం…

Featured News

తుదిదశకు మెడికల్‌ కళాశాల నిర్మాణ పనుల

పరిశీలించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,జూలై23(జనంసాక్షి): ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో…

జిల్లా వార్తలు

జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ కు చిన్నారుల ఆర్థిక సహాయం

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ కు చెందినసింగరేణి ఉద్యోగస్థుడు ఆకనపల్లి సురేష్ పిల్లలు ఉదారత చాటారు. చిన్నారులు శర్మిష్ఠ అషత్ ,నిర్విఘ్న తమ పుట్టినరోజు వేడుకలకై దాచుకున్న కిడ్డీ బ్యాంక్ డబ్బులు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ కు…

జిల్లా వార్తలు

శ్రీవారికి భక్తుల కాసుల వర్షం

21 రోజుల్లోనే వందకోట్లు దాటిన ఆదాయం తిరుమల,జూలై23(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్టాల్ర నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తమకు నచ్చిన…

జిల్లా వార్తలు

ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలల కన్నా ఆదర్శవంతమైన కళాశాల గా తీర్చిదిద్దేందుకు కృషి

జహీరాబాద్ జులై 23( జనంసాక్షి ) ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలల కన్నా ఆదర్శవంతమైన కళాశాల గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జె ఎస్ కళాశాల కరెస్పాండంట్ ఇక్బాల్ జావీద్ పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని జె ఎస్ కళాశాల…

జిల్లా వార్తలు

అప్పు అడిగిన పాపానికి గొంతుకోసి హత్య

విశాఖపట్టణం,జూలై23(జనంసాక్షి): విశాఖ జిల్లాలో ఓ రౌడీ షీటర్‌ రెచ్చిపోయాడు. అప్పు ఇచ్చిన పాపానికి అతడిని దారుణంగా హత్య చేసి పారిపోయాడు. విశాఖ జిల్లా ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అప్పల రెడ్డి అనే వ్యక్తి శంకర్‌ అనే రౌడిషీటర్‌కు అప్పు…

Main

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,జూలై23(జనంసాక్షి): జీడిమెట్ల పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్‌లో పెద్దఎత్తు మంటలు చెలరేగాయి. మంటలకు ల్యాబ్‌లో కెమికల్‌ డబ్బాలు పేలాయి. రేకులు ఎగిరిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ్గªరిరజన్లతో…

జిల్లా వార్తలు

రక్తదాన శిబిరము ఏర్పాటు

టీఆరెఎస్ పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్.*  దోమ న్యూస్ జనం సాక్షి. *యంగ్ డైనమిక్ లీడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రివర్యులు గౌ॥ శ్రీ కేటీఆర్ గారి…

Featured News

అతిగా వ్యవహరిస్తున్న విూడియా

కోర్టులకన్నా ముందే తీర్పులు ఇచ్చేస్తోంది అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య అపహాస్యం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ రమణ రాంచీ,జూలై23(జనంసాక్షి): ఎలక్టాన్రిక్‌, సోషల్‌ విూడియాపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఫైర్‌ అయ్యారు. జార్ఖండ్‌లోని రాంచీలో…