మొక్కలు నాటిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు
వరంగల్ ఈస్ట్ ,జూలై 23 (జనం సాక్షి): రాష్ట్ర మంత్రివర్యులు తన అద్భుతమైన మేధా శక్తితో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖంగా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కల్వకుంట్ల తారక రామా రావు జన్మదినం పురస్కరించుకుని వారికి అత్యంత ప్రీతి…








