Saturday, 7 November 2026

July 2022

కరీంనగర్

డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి.

చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని ….విలువైన ప్రాణం ని పణంగా పెట్టకండి …చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని ….విలువైన ప్రాణం ని పణంగా పెట్టకండి … సైబర్…

Featured News

జనగామలో విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ అడ్డగింత జనగామ,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలు కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సోమవారం నుంచి వీఆర్‌ఏలందరూ విధులకు దూరంగా ఉండాలని వీఆర్‌ఏల జేఏసీ పిలుపునిచ్చింది. పే స్కేల్‌…

జిల్లా వార్తలు

ఎపిలో మరో రెండ్రోజలు వర్షాలు

ఉప్పొంగిన వాగులు, వంకలతో జలమయం విజయవాడ,జూలై23(జనంసాక్షి): ఏపీలో చాలాచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. గుంటూరు, విజయవాడ సహా పలు పట్టాణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కొన్నిచోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిం చాయి. దీంతో అక్కడక్కడ రాకపోకలకు ఆటంకం…

Featured News

తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు

సిఎం కెసిఆర్‌,కెటిఆర్‌పై రేవంత్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌లకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రి, కొడుకులు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదంటూ ఆయన ట్వీట్‌…

జిల్లా వార్తలు

విద్యతోనే భవిష్యత్తుకు వెలుగులు

జహీరాబాద్ జులై 23 (జనంసాక్షి) విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వెలుగులు నింపుతాయని ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు తట్టు నారాయణ అన్నారు.శనివారం మండల పరిధిలోని అనేగుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ…

Featured News

కెసిఆర్‌ విప్లవాత్మక విధానాలు

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌ ఆస్పైర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సేవల ప్రారంభంలో హరీశ్‌రావు హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి…

Featured News

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన మంత్రి నంద్యాల,జూలై23(జనంసాక్షి): శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50…

Main

టిఆర్‌ఎస్‌కు రామచంద్రు తేజావత్‌ షాక్‌

పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ ఐఎఎస్‌ హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి రామచంద్రు తేజావత్‌ గుడ్‌ బై చెప్పారు. ఢల్లీిలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ రామచంద్రు తేజావత్‌ టీఆర్‌ఎస్‌…

Main

వర్షాలకు నీటమునిగిన ఆర్టీఎ ఆఫీసు

జనగామ,జూలై23(జనంసాక్షి): జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్టీఎ ఆఫీస్‌ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్‌ కట్టారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వస్తుందంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు…

Main

విఆర్‌ఎల కలెక్టరేట్‌ ముట్టడి

ధర్నాకు కాంగ్రెస్‌ మద్దతు మేడ్చల్‌,జూలై23(జనంసాక్షి)వీఆర్‌ఏలు జిల్లా కలెక్టరేట్‌ ను ముట్టడిరచారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. అయితే భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు వీఆర్‌ఏలను అడ్డుకుని…