నేడు కెటిఆర్ జన్మదినం
వర్షాలతో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం హైదరాబాద్,జూలై23(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల…







