Sunday, 8 November 2026

July 2022

ఖమ్మం

జిల్లా న్యూస్ లెటర్ పుస్తకావిష్కరణ

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి జిల్లా ఉపాధి కల్పన  కార్యలయం నుండి ప్రతి నెల జిల్లా న్యూస్ లెటర్ అనే పుస్తకాన్ని   మొదటి సంచికను జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలి…

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ జూలై 21(జనం సాక్షి): ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ…

జిల్లా వార్తలు

*బిజెపి విజయోత్సవ సంబరాలు*

కొడకండ్ల, జులై21(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల శాఖ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో  నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి…

జిల్లా వార్తలు

కేసముద్రం మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం

చైర్మన్ మర్రి నారాయణరావు కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ హామీ కేసముద్రం జూలై 21 జనం సాక్షి/ గురువారం హైదరాబాదులో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు ను కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ…

జిల్లా వార్తలు

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి జి.పి.లో వైద్య శిభిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్, జూలై -21: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి జి.పి.లో వైద్య శిభిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత వైద్య అధికారులను…

జిల్లా వార్తలు

విజయోత్సవ ర్యాలీ

డోర్నకల్ జూలై 21 జనం సాక్షి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రపతిగా ఎన్నికైన ఆదివాసి గిరిజన మహిళ గారు ద్రౌపతి ముర్ము విజయోత్సవ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షులు బాసాని…

జిల్లా వార్తలు

విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవు

మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ జనంసాక్షి/రేగోడ్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.ఈ సందర్భంగా గురువారం నాడు రేగోడ్ మండలంలోని జగిర్యాల,రేగోడ్,కొత్వాన్పల్లి గ్రామాలలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకస్మికంగా…

జిల్లా వార్తలు

ఎల్ ఓ సి లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1.5 లక్షల రూపాయల CMRF LOC  అందజేత మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన Y. రంగమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కానీకుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండండం వలన  మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన తెరాసపార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . దీంతో  వెంటనే స్పందించినఎమ్మెల్యే గారు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,50,00రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి గురువారం రోజు  వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీనాయకులు,కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

అవినీతికి పాల్పడిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి

గత మూడు సంవత్సరాలుగా పదవిలో ఉన్న ఇలాంటి కమిషనర్ను ఎప్పుడూ చూడలేదు 6,12 ,22 వ వార్డుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న చూసే పరిస్థితి లేదు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై21(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం…

జిల్లా వార్తలు

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలుగు సమీపంలో మరమ్మత్తులు చేయించాలని సూచించారు. కట్ట కుంగిపోయిన చోట మొరం పోయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీఆర్ఏలు పాల్గొన్నారు. 2 Attachments

మిర్యాలగూడ. జనం సాక్షి  బోధిధర్మ ఆయుర్వేదం ఆధ్వర్యంలో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆరోగ్య భోజనం కార్యక్రమాన్ని  జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ప్రారంభించటం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కల్తీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అనేక మంది మొండి వ్యాధుల…