గణపవరం వాసికి పీహెచ్డీ స్వర్ణ పతకం
మునగాల,జులై21 (జనంసాక్షి) హైదరాబాద్ రవీంద్ర భారతిలో బుధవారం రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్, వీసీ టి. కిషన్ రావు చేతుల మీదిగా మునగాల మండలోని గణపవరం గ్రామానికి చెందిన డాక్టర్ నాగజాను సూరేపల్లి, తూమాటి ద్రోణప్ప…










