Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

నిరుద్యోగులను అడుగడుగునా మోసం చేస్తున్న ప్రభుత్వం

-ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలి -బీఎస్పీ మండల అధ్యక్షులు అజ్మీరా వెంకన్న మహబూబాబాద్ బ్యూరో-జూలై (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను అడుగడుగునా ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని బహుజన్ సమాజ్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు అజ్మీరా…

జిల్లా వార్తలు

రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలి

అల్లాదుర్గం జనంసాక్షి  జులై  : అల్లాదుర్గంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలని కోరుతూ జేఏసీ నాయకులు బుధవారం దేవాదాయ శాఖ సహాయ కమీషనరు,ఎమ్మెల్మే క్రాంతికిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

కామారెడ్డి

భక్తి శ్రద్ధలతో బోనాల ఊరేగపు

దోమ న్యూస్ జనం సాక్షి దోమ మండల కేంద్రంలో ఆషాడ మాసా బోనాలలో….భాగంగా మహిళలు బోనాలతో పోషమ్మ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి కోడి పుంజులతో మొక్కులు పోషమ్మ అమ్మవారి చెల్లించుకొన్నారు. అనంతరం పడిపంటలు సంవృద్ధిగా పండి సుఖసంతోషాలతో…

జిల్లా వార్తలు

నిరాధారమైన వ్యాఖ్యలు సరికాదు…

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఆధారాలు చూపిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధం.. తస్లీమా ములుగు,జూలై (జనం సాక్షి):- నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా యు న్యూస్ యుట్యూబ్ ఛానల్…

వార్తలు

ఇబ్రహీంపట్నంలో మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేద్దాం

  యాచార ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంచిరెడ్డి ప్రశాంత్  కుమార్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):-యాచారం మండల కేంద్రంలో సాయి శరణం గార్డెన్ లో టిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని టిఆర్ఎస్ పార్టీ యాచారం మండల అధ్యక్షులు కర్నాటి…

suryapet

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు  ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యసంస్థలు ప్రారంభమై…

జిల్లా వార్తలు

తాటిపాముల గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీరంగాపురం: జులై   (జనం సాక్షి): శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో రూ.కోటి 91 లక్షలతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ…

జిల్లా వార్తలు

ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

 ఏర్గట్ల జూలై    (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై ఎస్ఐ కోరేడే రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజు మాట్లాడుతూ రోజు రోజుకు…

జిల్లా వార్తలు

పల్లె గోస _ బీజేపీ భరోసా కార్య క్రమాన్ని విజయ వంతం చేయాలి.

*బీజేపీ జిల్లా నాయకులు లింగ బత్తుల యక సాయన్న, ఖానాపురం జూలై జనం సాక్షి  పల్లె గోస బిజెపి భరోసా యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా నాయకులు లింగ బత్తుల యక సాయన్న, అన్నారు. బుధవారం…

జిల్లా వార్తలు

బతుకమ్మ ఆట స్థలం కోసం స్థలం విరాళంగా అందజేసిన సర్పంచ్

ఖానాపురం జూలై 20జనం సాక్షి  మండలం మండలంలోని మంగళ వారి పేట గ్రామలో బతుకమ్మ ఆట స్థలం కొరకు మంగళ వారి పేట గ్రామ సర్పంచ్ రమేష్ 10 గంటల స్థలం గ్రామానికి గురువారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్…