గ్రామాన్ని సందర్శించిన కార్యదర్శులు
డోర్నకల్ జూలై జనం సాక్షి డోర్నకల్ మండలం బొడ్రాయి తండ గ్రామపంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను డోర్నకల్ ఎంపీడీవో అపర్ణ, ఎంపీఓ మీర్జా మున్వర్ బేగ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు సందర్శించారు ఈ…








