Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

” సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాల

శేరిలింగంప‌ల్లి, జూలై 20( జనంసాక్షి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్ల రూపాయల విలువచేసే గంజాయి, ఇతర మారకద్రవ్యాలను పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. ఈమేరకు సైబరాబాద్ పోలీసులు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన…

జిల్లా వార్తలు

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : చొప్పరి శరత్

ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌  కేసముద్రం జూలై 20 జనం సాక్షి / విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని,…

జిల్లా వార్తలు

జడ్పిటిసి ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

కేసముద్రం జూలై 20 జనం సాక్షి / మండల జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి ప్రమాదవశాత్తు ఇటీవల గాయపడగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి వారి స్వగృహానికి చేరుకొని మండల కాంగ్రెస్…

ఆదిలాబాద్

మొక్కల సంరక్షణ పై ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత… ముదోల్,జూలై 20 (జనంసాక్షీ)మొక్కల సoరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలనీ నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత అన్నారు.బుధవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో గల గ్రామ నర్సరీని పరిశీలించారు.ఈ సందర్భంగా…

వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : వర్షకాలం ఉన్నందున ఆసుపత్రికి  వచ్చే  రోగులకు డాక్టర్స్ అందరు  అందుబాటులో ఉండి  సరి అయిన వైద్య సేవలు  అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం కల్లెక్టరేట్ సమావేశం…

జిల్లా వార్తలు

మన ఊరు మన బడి, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : బుధవారం మల్దకల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలను, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలపనులను  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద…

జిల్లా వార్తలు

టూవీలర్- బొలెరో వాహనం ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు

బయ్యారం,జులై20(జనంసాక్షి): టూవీలర్-బొలెరో వాహనం ఢీ కొన్న సంఘటన బుధవారం సాయంత్రం బయ్యారం రామాలయం గుడి ప్రాంగణంలో చోటుచేసుకుంది. ఇల్లందు నుండి మహబూబాబాద్ దిశగా వస్తున్న బోలేరో వాహనం(టిఎస్28టిఏ2354) అటుగా వస్తున్న గ్లామర్ వాహనం(టిఎస్26 ఎఫ్ 5969) ఢీకొనగా వాహనం…

జిల్లా వార్తలు

వేముల జడ్.పి.హెచ్.ఎస్ పిఈటి బషీర్ అహ్మద్ సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి

గద్వాల నడిగడ్డ, జులై 20 (జనం సాక్షి); జోగులంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ ను ఈనెల 19న సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ…

ఆదిలాబాద్

జూనియర్ కాలేజీ ల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

బోథ్ (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కాలేజీ లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కోరాతూ టిజివిపి ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు బుధవారం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు…

జిల్లా వార్తలు

కోడేరు తాహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. కోడేరు (జనం సాక్షి) జూలై 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అఖిలపక్షం…