గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డీపీవో కి ఏఐటీయూసీ కార్మిక సంఘం విజ్ఞప్తి
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గ్రామ పంచాయతీ కార్మికులకు తక్కువ వేతనాలు అధిక పని ఒత్తిడి సమస్యలను పరిష్కరించి, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) కార్మిక…










