Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

దళిత బందు పేదలకు వరం

దోమ న్యూస్ జనం సాక్షి . దోమ మండల పరిధిలోని అయినాపూర్  గ్రామంలో ఎర్ర భీమయ్యకు  దళిత బంధు నుండి వచ్చినటువంటి కాంక్రీట్ మిల్లర్ ను ప్రారంభం చేసినటువంటి ఎం పి టి సి విజయ అంజనేయులు. మాట్లాడుతు…

జిల్లా వార్తలు

ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా ఇన్సూరెన్స్ క్యాంప్

కొత్తగూడ జూలై 20 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోగుళ్ళపల్లి గ్రామం లో ఇండియన్ బ్యాంక్ కరీంనగర్ జోనల్ ఆఫీస్ వారి ఆదేశాల మేరకు కొత్తగూడ ఇండియాన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా ఎస్ హెచ్ జి,ఎస్ ఎస్ ఎస్…

జిల్లా వార్తలు

కౌలు రైతు శ్రమ యజమాని యజమాని అకౌంట్లో జమ.

  యజమాని చలపతిరావు దుర్బుద్ధితో కౌలురైతుకు మోసం. మాజీ మంత్రి బందువులమని, ఆయన అండతోనే ఈ మోసమని రైతు ఆరోపన. న్యాయం చేయాలంటూ పోలీసులకు పిర్యాదు. కోడేరు (జనం సాక్షి) జూలై 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్…

Featured News

వరద ఉధృతి తగ్గినా కోలుకోని నిర్వాసిత మండలాలు

నీటిలోనే జీవినం సాగిస్తున్న బాధితులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు పోలవరం,జూలై120(జ‌నంసాక్షి):గోదావరి, శబరి నదుల ప్రవాహ ఉధృతితగ్గినప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన విఆర్‌.పురం, చింతూరు, ఎటపాక, కూనవరంలో గ్రామాలు ఇంకా జలదిగ్భందంలోనే…

Featured News

ఎన్నాళ్లీ రూపాయి పతనం

దిద్దుబాటు చర్యలపై కానరాని ఆసక్తి నిపుణలుతో చర్చించే చొరవ చూపని ప్రధాని న్యూఢల్లీి,జూలై120(జ‌నంసాక్షి): ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్‌ అవుతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనమైంది. దేశీయ కరెన్సీ.. ఒకానొక…

suryapet

*మాదిగలకు ప్రధాన శత్రువు బిజెపి ప్రభుత్వం*

మునగాల, జూలై  (జనంసాక్షి): ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేర మునగాల మండల కేంద్రంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంగళవారం దగ్ధం చేయడం జరిగినది. అనంతరం…

జిల్లా వార్తలు

02పి, కేటీఆర్ ను కలసిన జెడ్పీటీసీ వంశీదర్ రెడ్డి

కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలసిన జెడ్పీటీసీ వంశీదర్ రెడ్డి స్టేషన్ ఘనపూర్, జూలై   , ( జనం సాక్షి) : హైదరాబాదులోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…

suryapet

ప్రథమ సంవత్సరం కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కళాశాలకు ప్రవేశం

ఫోటో  :విలేఖరులతో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ గుంజ ప్రమీల పెన్ పహడ్.  జూలై   (జనం సాక్షి) : మండల పరిధిలోని అనాజిపురం ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న,విద్యార్థుల సెలక్షన్ లిస్టును…

suryapet

*తాడ్వాయి తండలో వైభవంగా సీత్లా పండుగ*

 పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య మునగాల, జులై 19(జనంసాక్షి): మండల పరిధిలోని తాడ్వాయి తండాలో మంగళవారం జరిగిన సీత్లా పండుగలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత…

కరీంనగర్

మంగళపల్లిలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ.

భీమదేవరపల్లి మండలం జనంసాక్షి న్యూస్  భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామంలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గట్ల నర్సింగాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుండవరం భాస్కర్ రావు సహకారంతో మంగళపల్లి, రాంనగర్ లలో బొడ్రాయి…