గురుకులాలలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలి : బీఎస్పీ
మోత్కూరు జూలై జనంసాక్షి : బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మోత్కూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతిగృహమును సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నము, కూరలు పరిశీలించగా అన్నము పలుకు, పలుకులుగ ఉండి నాణ్యతమైన ఆహారం లేక…








