Monday, 2 November 2026

July 2022

Featured News

మా లాగా విూ రాష్టాల్ల్రో కష్టపడండి

కేంద్రమంత్రి సింధియా విమర్శలకు కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై30 ( జనంసాక్షి): తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. పాలనలో విఫలమైన…

Featured News

ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే తన ప్రథమ లక్ష్యం : ఈటెల కరీంనగర్‌,జూలై30 ( జనంసాక్షి):   తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌…

జిల్లా వార్తలు

ఫర్నీచర్‌ గగోడైన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,జూలై30 ( జనంసాక్షి):   వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నీచర్‌ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాల కవరేజ్‌కి వెళ్లిన విూడియాపై…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ బంధుగా మారిన దళితబంధు

పది లక్షలకురెండు లక్షల కవిూషన్‌ వసూలు కాంగ్రెస్‌ నేత మల్లురవి ఆరోపణలు హైదరాబాద్‌,జూలై30 ( జనంసాక్షి):   దళిత బంధు కాదు.. అది టీఆర్‌ఎస్‌ బంధు అని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. రూ. 10 లక్షలు ఇచ్చి ఇచ్చి రూ. 2…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం

తల్లిపై దాడి చేసి హత్య విజయవాడ,జూలై30 ( జనంసాక్షి):  సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. పున్నామా నరకం నుంచి రక్షించాల్సిన కొడుకే విచక్షణారహితంగా దాడి…

సీమాంధ్ర

వరదబాధితులను తక్షణమే ఆదుకోండి

టిడిపినేతలకు,ఎన్నారైలకు బాబు వినతి అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   గోదావరి వరదలతో సాంతం కోల్పోయి.. రోడ్డున్న పడ్డ బాధితులకు కూరగాయలు, బియ్యం, పశువులకు గడ్డి వితరణ చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ ట్రస్టు కొంతమేరకు సాయం అందించిందని.. తెదేపా…

సీమాంధ్ర

చీకోటి వెనక వైసిపి నేతల ప్రమేయం:కొనకళ్ల

అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   చికోటి ప్రవీణ్‌ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్‌ను గుడివాడకు తీసుకొచ్చిందెవరు?.. క్యాసినోకు నిధులు సమకూర్చిందెవరు? అని ప్రశ్నించారు. గుడివాడ…

సీమాంధ్ర

మిస్టరీగా కరోనా మరణాల సంఖ్య

నిధులను కూడా పక్కదారి పట్టించారు కేంద్రానికి రాష్టాన్రికి పొంతన లేని లెక్కలు మండిపడ్డ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య మిస్టరీగా మారిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ పెద్దలు వందల…

జిల్లా వార్తలు

ఎస్సీ వర్గీకరణ తోనే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో సమాన అవకాశాలు..

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి. బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూర్ బుగ్గప్ప మల్కయ్య. తాండూరు జులై30(జనంసాక్షి)ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ పిలుపు మేరకు ఏంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా కన్వీనర్  మల్లికార్జున్ మాదిగ అద్వరంలో ఎస్సీ…