షూటింగ్స్ నిలిపేసే ప్రసక్తే లేదుః టియఫ్‌సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ… ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ మండిపడ్డారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమలో…










