ఇంత దిగజారుడా. ప్రకృతి విపత్తులపై రాజకీయాలా!
` విపక్షాల వైఖరిని ఖండిరచిన మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్ల్(జనంసాక్షి): ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు…









