Saturday, 7 November 2026

July 2022

జిల్లా వార్తలు

బ్రాహ్మణ బస్తీ మరియు మహ్మద్ గూడ ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ సామల హేమ

  సికింద్రాబాద్ (జనం సాక్షి ) : డిప్యూటీ స్పీకర్  పద్మారావు   గౌడ్   ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కార్పొరేటర్ సామల హేమ పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ వెళ్ళారు . స్థానికులను పలకరిస్తూ వారి సమస్యలు…

జిల్లా వార్తలు

8వ విడత హరితహారం కార్యక్రమం లో మొక్కలు విరివిగా నాటి ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి

-జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష గద్వాల రూరల్ జులై 16 (జనంసాక్షి):- గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు, మదనపల్లి, ఈడిగోని పల్లి, ధరూర్ మండలం పెద్దపాడు, చింతరేవుల, యమునోని పల్లి, జూరాల, రేవులపల్లి, డ్యాం రహదారి ప్రాంతాలను జిల్లా…

కామారెడ్డి

విధి నిర్వహణలో అసువులు బాసిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి –

ఎల్లారెడ్డి పాత్రికేయులు ఎల్లారెడ్డి పాత్రికేయులు జూలై 16   (జనం సాక్షి ) వార్త సేకరణ లో భాగంగా దురదృష్టవశాత్తు అసువులు బాసిన జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎల్లారెడ్డి పాత్రికేయుల ఆధ్వర్యంలో…

Featured News

ఒంగోలు సభకు ఎందుకు అనుమతి ఇవ్వరు ?

జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ విజయవాడ,జూలై16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ జులై 30న ఒంగోలు ఏబీఎం గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం…

ఆదిలాబాద్

ఆపదలో నిరుపేదలకు ఆపన్న హస్తం….

వరద బాధితులకు అండగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఖానాపూర్ జూలై 16జనంసాక్షి) : గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తం కాగా రాజివ్ నగర్ కాలనీ అంతటా వరద…

Featured News

రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు వైసిపి అండ

టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు మండిపాటు అమరావతి,జూలై16(జనం సాక్షి ): రాష్ట్రంలో జరుగుతున్నఅక్రమ మైనింగ్‌పై వైసీపీ నాయకులు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు మండిపడ్డారు. వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌పై సిగ్గు పడాల్సింది పోయి…

జిల్లా వార్తలు

రాష్ట్ర అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యం: డాక్టర్ కే లక్ష్మణ్

తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు ,వారి ఆకాంక్ష మేరకు పని చేస్తానని ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షుడు,రాజ్య సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. కుషాయిగూడ లోని లక్ష్మి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అభినందన సభలో…

Featured News

18 నుంచి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యధాతథం

స్పష్టం చేసిన ఎంసెట్‌ కన్వీనర్‌ హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ఈ నెల 18 నుంచి టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు. 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని…

జిల్లా వార్తలు

ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైబ్రో స్కానింగ్ కు అపూర్వ స్పందన

జనగామ (జనం సాక్షి)జూలై16:జనగామ లోని ఆదిత్య  హాస్పిటల్  ఆధ్వర్యంలో కల్నేల్ డాక్టర్ మాచర్ల  బిక్షపతి  సారధ్యం లో ఉచితంగా నిర్వహించిన  ఫైబ్రో స్కానింగ్ (లివర్ పరీక్షలు) నందు  జనగామ జిల్లా లోని సుమారు 200 మందికి  ఉచితంగా స్కానింగ్…

Featured News

మరోమారు కరోనా బారినపడ్డ మంత్రి గంగుల

హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): రాష్ట్ర బీసీ,పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అయినా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు…