Saturday, 7 November 2026

July 2022

ఖమ్మం

ముంపుకు గురైన గ్రామాలను పర్యటించిన జడ్పిటిసి పోశం నరసింహారావు

పినపాక నియోజకవర్గం జూలై 16 ( జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారం, కమలాపురం, చిన్నరాయి గూడెం గ్రామాలను శనివారం మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి

  జహీరాబాద్ జులై 16( జనంసాక్షి). జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్,సెక్యూరిటీ, కాంట్రాక్ట్ కార్మికులకు గత రెండు నెలలుగా జీతం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు…

జిల్లా వార్తలు

ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైబ్రో స్కానింగ్ కు అపూర్వ స్పందన

  జనగామ (జనం సాక్షి)జూలై16:జనగామ లోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో కల్నేల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి సారధ్యం లో ఉచితంగా నిర్వహించిన ఫైబ్రో స్కానింగ్ (లివర్ పరీక్షలు) నందు జనగామ జిల్లా లోని సుమారు 200 మందికి ఉచితంగా…

జిల్లా వార్తలు

వృత్తి ధర్మాన్ని పాటిస్తూ జర్నలిస్టు జమీర్ అమరులయ్యారు

నాగర్ కర్నూలులో జమీర్ కు జర్నలిస్టుల ఘననివాళి నాగర్ కర్నూల్ రూరల్:జులై 16(జనంసాక్షి) వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ జగిత్యాల జిల్లా ఎన్టీవీ జర్నలిస్టు మహమ్మద్ జమీర్ అసువులు బాసారని ఆయనకు జర్నలిస్టు కుటుంబం ఘన నివాళులు అర్పిస్తుందని సీనియర్…

జిల్లా వార్తలు

బాల్కొండ మండలం లో వ్యవసాయ పంటలను పరిశీలించి తగు సూచనలు

బాల్కొండ జూలై 16(జనం సాక్షి)నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్.బి, జలాల్పుర్ గ్రామ లలో వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి పలు సూచనలు తెలిపారు రైతులకు మొక్కజొన్న పంటలో సంరక్షణ చర్యలు చేపట్టండి గత కొన్ని రోజులుగా పడిన…

జిల్లా వార్తలు

దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన దళిత బంధు లబ్ధిదారులు కేసముద్రం జులై 16 జనం సాక్షి / మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం సీఎం కేసీఆర్…

జిల్లా వార్తలు

వర్షాకాలంలో ప్రజలు జాగ్రతలు పాటించాలి

మరిపెడ, జులై 16(జనం సాక్షి ):వర్షాకాలం లో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని 3వార్డ్ కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు, వైద్యధికారి సతీష్ అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రం లోని మూడవ వార్డ్ లోని సీతారాంపురం కాలనీ…

జిల్లా వార్తలు

కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకొని ఆరు మాసాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి.

  -జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-జూలై16(జనంసాక్షి) కోవిడ్ రెండు డోస్ లు తీసుకొని ఆరు మాసాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.…

కామారెడ్డి

మైతాప్ షావాలి సందల్.

  ఎల్లారెడ్డి .16  జులై  (జనంసాక్షి)  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో  శనివారం  మైతాప్ షా వాలి  దర్గా నుండి  ముస్లిం సోదరులు  సాయంత్రం సందల్ ఎత్తుకొని ర్యాలీ గా  పెద్ద మజీద్ మీదుగా ఆనవాయితీ ప్రకారం స్థానిక తహశీల్దార్…

జిల్లా వార్తలు

ఎంపీ కోమటిరెడ్డి ని విమర్శిస్తే సహించేది లేదు

కాంగ్రెస్ నేతల హెచ్చరిక మిర్యాలగూడ. జనం సాక్షి   తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకొని తెలంగాణ సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ మీదనే ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక…