Saturday, 7 November 2026

July 2022

జిల్లా వార్తలు

జనాలతో కిక్కిరిసిన కొత్తగూడ అంగడి సంత

కొత్తగూడ జూలై     జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ప్రతి శుక్రవారం రోజున అంగడి సంత ఉండడం జరుగుతుంది.ఈ శుక్రవారం జన సముద్రంగా అంగడి సంత రెండు మండల ఏజెన్సీ గ్రామాల రైతులు అధిక మొత్తంలో సంతలో కూరగాయలు,ఎరువులు,రైతులకు…

జిల్లా వార్తలు

యస్ ఐ ని సన్మానించిన బిజెవైఎం నాయకులు

మక్తల్ జూలై 16 (జనంసాక్షి) నూతన యస్ ఐ గా పర్వతాలు గారు భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మక్తల్ బీజేవైఎం నాయకులు మఖ్తల్ పోలిస్ స్టేషన్ సన్మానం చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఊట్కూర్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై…

జిల్లా వార్తలు

విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

జూలై 16, జనం సాక్షి. వర్షాకాలం దృష్యా కరెంట్ సరఫరాలో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు ముందు చూపుతో సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించాలని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.…

జిల్లా వార్తలు

వాహనాలను తనిఖీ చేసినఎస్సై కొమురెల్లి

కొడకండ్ల, జులై15(జనం సాక్షి):కొడకండ్ల మండలంలోని హక్యనాయక్ తండా దగ్గర స్థానిక ఎస్సై కొమురవెల్లి డ్రంక్ మరియు డ్రైవ్ నిర్వహించారు. దానిలో భాగంగా డ్రంక్ మరియు డ్రైవ్ లో 3 కేసులు నమోదు చేశామని,అదేవిధంగా వాహనాలను తనిఖీ చేశామని,హెల్మెట్ లేనివారికి,…

Featured News

రహదారుల అధ్వాన్న పరిస్థితిపై జనసేన ఆందోళన

గుంటూరు,జూలై16(జనం సాక్షి ): రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై జనసేన ఆందోళన చేపట్టింది. జిల్లాలోని ఏ.టి.అగ్రహారంలో పాడైపోయిన రహదారిపై జనసేన శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో రహదారులపై జనం…

suryapet

పెంచిన స్కూల్ ఫీజులను వెంటనే తగ్గించాలి

 బహుజన సమాజ్ పార్టీ గా నియోజక వర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ . జులై    (జనం సాక్షి) పెంచిన స్కూల్ ఫీజులను వెంటనే  తగ్గించాలని బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ డిమాండ్…

Featured News

అబద్దాలతో సిఎం కాలక్షేపం

హావిూలు అమలు చేయనందుకు నమ్మాలి: జవహర్‌ అమరావతి,జూలై16(జనం సాక్షి ): తనను ఎందుకు నమ్మాలో సీఎం జగనే చెప్పాలని మాజీ మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. రైతులను దగా చేసినందుకు నమ్మాలా? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు విమర్శలతో కాలం గగడుపుతావని అంటూ…

జిల్లా వార్తలు

క్రీడాకారులను అభినందిస్తూ సన్మానించిన ఎస్పి వెంకటేశ్వర్లు

క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులు మక్తల్, జూలై 16 (జనం సాక్షి న్యూస్)   క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులను శనివారం నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడాకారులను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. తగ్ ఆఫ్…

Featured News

కోలుకుంటున్న బాసర విద్యార్థులు

ఘటనపై కొనసాగుతున్న విచారణ   నిర్మల్‌,జూలై16(జనం సాక్షి ): తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు పడిపోయారు. క్యాంపస్‌…

Featured News

లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై16(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ వద్ద వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఇన్‌ ప్లో, ఔట్‌ ప్లో…