సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గా పోకల వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గా త్రిపురం సుధాకర్ రెడ్డి ఎన్నిక
, జూలై 15 (జనం సాక్షి): జూలై నెల 11,12 తేదీలలో కోదాడ లో జరిగిన సిపిఐ జిల్లా 3 వ మహాసభలలో గరిడేపల్లి మండలం కు చెందిన పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గా…










