గ్రామ వలంటీర్ కుటుంబానికి బాసట
పదిలక్షల సాయం అందచేసిన మంత్రి నాగార్జున బాపట్ల,జూలై14(జనం సాక్షి ): రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఆయన కుటుంబాన్ని ఓదార్చి వారికి రూ.10 లక్షల నగదును అందజేసింది. వాలంటీర్ కుటుంబానికి తమ పార్టీ…









