Friday, 6 November 2026

July 2022

Actress

పీప్‌షో హీరోగా ఆటో రాంప్రసాద్‌

జబర్దస్త్‌ ఫేమ్‌ ఆటో రాంప్రసాద్‌ తొలిసారి హీరోగా నటిస్చున్న చిత్రం పీప్‌ షో. సుప్రీమ్‌ డ్రీమ్స్‌ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్‌ సి.హెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేహాదేశ్‌ పాండే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అయితే తాజాగా…

Actress

బింబిసార అంచనాలు పెంచిన ట్రైలర్‌

నందమూరీ కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటీవలే…

జిల్లా వార్తలు

లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

  ముంపు బాధితులకు బాసటగా నిలువాలని అధికారులకు హితవు… జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా పని చేస్తోందని సంతృప్తి వెలిబుచ్చిన మంత్రి. నిజామాబాద్, జూలై 14 (జనంసాక్షి) : గత కొన్ని రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు…

Actress

రామ్‌కు విజయేంద్రప్రసాద్‌ ప్రశంసలు

అమ్మాయి సినిమా అదుర్స్‌ అంటూ కితాబు రామ్‌గోపాల్‌ వర్మ ప్రేరణతో ఎంతోమంది ఇండస్టీల్రో అడుగుపెట్టారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆ మధ్యకాలంలో ఓ వేడుకలో ఆయన వేదికపై ఉండగానే ఆనాటి వర్మ కనిపించడం లేదు. విూకేమైనా…

Actress

వాల్తేరు వీరయ్య షూట్‌లో జాయిన్‌ అయిన రవితేజ

మాస్‌ మహారాజ రవితేజ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. ఇదిలా ఉంటే ఓ వైపు హీరోగా…

Actress

మాచార్ల నియోజకవర్గంపై భారీ అంచనాలు

సముద్రఖని లుక్‌ విడుదల చేసిన మేకర్స్‌ నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత నితిన్‌ ఫుల్‌ మాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి…

Actress

ఇందిరపాత్రలో కంగనా..ఎమర్జెన్సీ టీజర్‌ విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజురానే వచ్చింది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనారనౌత్‌ నటిస్తున్న కొత్త మూవీ ఎమర్జెన్సీ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌…

కరీంనగర్

మంథనిలో బాహుబలి సీన్ రిపీట్

జనం సాక్షి, మంథని: పెద్దపెల్లి జిల్లా పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మర్రివాడకు వరద ఉధృతి పెరడగంతో అక్కడినుంచి బయటపడేందుకు ఓ కుటుంబం పడ్డ కష్టం బాహుబలి సీన్‌ను తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ…

Featured News

గొటబయి గో బ్యాక్‌ అంటూ నినాదాలు

మాల్దీవుల్లో శ్రీలంక వాసుల నిరసనలు మాలె,జూలై14(జనం సాక్షి :శ్రీలంకను వీడి మాల్దీవులకు చేరిన రాజపక్సేకు నిరసన సెగ ఎదురైంది. శ్రీలంక వాసులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గొటబాయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇక్కడి నుంచి…

Featured News

వరదబాధితులకు సీతక్క ఆపన్నహస్తం

వృధ్ధులకు స్వెట్టర్లు, దుస్తులు పంపిణీ పలుచోట్ల బాధితులకు ఆహార పదార్థాలు అందచేత ములుగు,జూలై14(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. పలు…