జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్ ఆరా
కలెక్టర్ తదితరులతో ఫోన్ ద్వారా పరిస్థితిపై చర్చ రాజన్న సిరిసిల్ల,జూలై11(జనం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్తితులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీసారు. అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని చర్యలు…










