సమస్యల పరిష్కారం కోసం సమ్మె
ఆందోళనలకు దిగిన మున్సిపల్ కార్మికులు 9ప్రధాన డిమాండ్ల అమలుకు డిమాండ్ అమరావతి,జూలై11(జనం సాక్షి ):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ …సోమవారం నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా అన్ని మున్సిపాలిటీల్లోనూ నిరసనలు, మానవహారాలు కొనసాగుతున్నాయి.…









