Thursday, 5 November 2026

July 2022

జిల్లా వార్తలు

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

సర్పంచ్ కర్రే మంజుల అశోక రెడ్డి.  చిట్యాల 8(జనం సాక్షి) ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ కర్రే మంజుల అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని  చల్లగరిగ గ్రామంలో సర్పంచ్ కర్రె మంజులఅశోక్ రెడ్డి, ఉప సర్పంచ్…

Featured News

తేజస్విన్‌కు ‘ఎంట్రీ’ నిరాకరణ.. కారణమిదే!

కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్‌నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్‌ నిర్వాహకులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం తేజస్విన్‌ ఎంట్రీ ఆలస్యం కావడమే అందుకు కారణం.…

జిల్లా వార్తలు

కలుషిత నీరు.చేపలు మృత్యువాత

రూ. 10 లక్షల నష్టం తొర్రూరు:8జూలై (జనంసాక్షి ) క్వారీ యాజమాన్యాల నిర్లక్ష్యం మత్స్య కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. వర్షం సాకుగా క్వారీ నిర్వాహకులు వ్యర్థ జలాలను చెరువులోకి వదలడంతో క్వింటాళ్ల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ…

జిల్లా వార్తలు

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో శుక్రవారం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ వ్యవసాయ పొలంలో భాస్వరము కరిగించే బ్యాక్టీరియా, పచ్చి రొట్టె…

Cover Story

వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు రాష్ట్రానికి చిరస్మరణీయం

మునగాల, జూలై 8(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో దివంగత మాజీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం…

Featured News

భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్‌ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్‌ ఓటమి…

Featured News

టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ బౌలింగ్‌లో భారత్‌ దుమ్మురేపింది. అయితే తొలి టీ20లో భారత బ్యాటర్లు అంతా రాణించన్పటికీ.. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌…

జిల్లా వార్తలు

హరితహారం లో భాగంగా మొక్కల పంపిణీ..

ఫోటో : మొక్కలు పంపిణీ చేస్తున్న సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు.. సిద్దిపేట అర్బన్, జూలై 8(జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామంలో హరితహారం లో భాగంగా శుక్రవారం మొక్కలను నాటారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో…

ఖమ్మం

అరబిందోకు కేటాయించిన కెఓసి-3టెండర్ను రద్దు చేయాలి

ఐ ఎఫ్ టి యు * జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ప్రసాద్, షేక్ యాకూబ్ టేకులపల్లి, జూలై 8( జనం సాక్షి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసి-3 టెండర్ను అరబిందోకు కేటాయించినందున రద్దు చేయాలని ఐఎఫ్టియు…

జిల్లా వార్తలు

పేద వాళ్ల గుండెచప్పుడు వైఎస్ఆర్……..

*ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు…… ***యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్….. టేకుమట్ల.జులై08(జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వేడుకలను మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ…