Thursday, 5 November 2026

July 2022

Featured News

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ప్రమాణం

  అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూఢల్లీి,జూలై8( జనం సాక్షి ): యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర…

ఖమ్మం

ఎడపల్లి లో ఉచిత వైద్య శిబిరం..

మహాదేవపూర్( కాలేశ్వరం )జూలై 08 జనంసాక్షి న్యూస్: మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, వారి సిబంది తో కలిసి శుక్రవారం నాడు ఎడపల్లి గ్రామపంచాయతీ లో ఉచిత వైద్య శివరాం ని ఏర్పాటు చేసినట్లు…

Featured News

అబద్దాలపై నడుస్తున్న వైసిపి ప్రభుత్వం

మూడేళ్లలో ఏ హావిూని సక్రమంగా నెరవేర్చని జగన్‌ మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,జూలై8( జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అబద్దాల ప్రచారంపై నడుస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణపై ఆయన ఘాటుగా…

జిల్లా వార్తలు

బిజెపి జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిక

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండలంలోని కల్లూరు గ్రామం లాల్ లక్ష్మిపురంకు చెందిన గొడ్డేటి పవన్ ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులుగా రాజీనామా చేసి మండల బిజెపి అధ్యక్షులు పార్థనబోయిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో  సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి  సమక్షంలో బిజెపిలో…

Featured News

రెవెన్యూ సదస్సులపై సిఎస్‌ సవిూక్ష

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశం హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి):సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 15…

ఆదిలాబాద్

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎంపీఓ,డిపిఓలు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: పల్లె ప్రగతిలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా మండలంలోని వాగ్దరి గ్రామంలో పలు పనులను సిగ్రిగేషన్ షెడ్ తోపాటు అంగన్వాడీ కేంద్రంలో సందర్శించి శుక్రవారం రోజున మండల ఎంపీఓ,డిపిఓ అధికారి పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ…

Featured News

గిరిజన భవన్‌ను ప్రారంభించిన మంత్రులు

ఐటిడిఎ సమావేశానికి నేతల హాజరు భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): భద్రాచలంలో రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం…

జిల్లా వార్తలు

ప్రజల గుండెల్లో చిరస్మనీయుడు వై ఎస్సార్ :

జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనంసాక్షి :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భం గా తూముకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయంజాల్ లో తూముకుంట మున్సి పాలిటీ కాంగ్రెస్ పార్టీ…

Featured News

కిన్నెరసానికి పోటెత్తిన వరద

పాల్వంచ,జూలై8(జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతోఅధికారులు శుక్రవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 56 వేల క్కుసెక్కులు నీటిని దిగువకు వదిలారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి…

Featured News

ఐఎఫ్‌ఎస్‌కు తొలి ప్రయత్నంలోనే ఎంపిక

86వ ర్యాంక్‌ సాధించిన కాసర్ల రాజుకు అభినందన లక్ష ప్రోత్సాహకం అందించిన మంత్రులు హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి):తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఐఎఫ్‌ఎస్‌లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌…