ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ’..ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!
అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గతేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా పనిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది జెఫ్రీ ఒకమోటో స్థానంలో ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన…








