Wednesday, 4 November 2026

July 2022

Featured News

తొండి సంజయ్‌..లండు అరవింద్‌

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కొత్త భాష్యం హైదరాబాద్‌,జూలై7(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పీయూసీ చైర్మన్‌ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తొండి సంజయ్‌అంటూ మరోమారు విమర్వలు గుప్పించారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ..…

జిల్లా వార్తలు

ఎన్ఐబీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ చింత ఏకలవ్య

 దేవరుప్పుల, జులై 07 (జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ‘డాక్టర్ చింత ఏకలవ్య ఎన్ఐబీఎస్ జాతీయ అంతర్జాతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి’గా ఎన్నికయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 సంవత్సరం నుండి బౌద్ధధర్మం-బహుజనం సాంస్కృతిక,సాహిత్య,సాంఘీక,సామాజిక,ఆర్ధిక,రాజకీయ,రాజ్యాధికార ఉద్యమాల్లో పాల్గొంటూ నావంతు…

Featured News

ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికిచేరిన థానేలో 66 మంది కార్పోరేటర్లు ముంబై,జూలై7(జనంసాక్షి): ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 66 మంది…

Featured News

మాజీ ఎమ్మెల్యే పులపర్తి హఠాన్మరణం

సంతాపం తెలిపిన రాజకీయప్రముఖులు కోనసీమ,జూలై7(  జనంసాక్షి): ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నారాయణ మూర్తికి భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.…

Featured News

కెసిఆర్‌ పట్టుదలతోనే కాకతీయ చరిత్రకు వెలుగు

ఘనంగా కాకతీయ ఉత్సవాలు ప్రారంభం కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ రాక ఇక్కడికి రావడం సంతోషంగగా ఉందన్న భంజ్‌దేవ్‌   వరంగల్‌,జూలై7(జనంసాక్షి)): సీఎం కేసీఆర్‌ పట్టుదలతో కాకతీయుల చరిత్ర ప్రపంచానికి తెలిసిందని మంత్రి శ్రీనివాస్‌…

Featured News

పెట్టుబడిదారులే మా బ్రాండ్‌ అంబాసిడర్లు

తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాప్ట్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంబించిన కేటీఆర్‌ హైదరాబాద్‌,జూలై7( జనంసాక్షి): పెట్టుబడిదారులే రాష్టాన్రికి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్లని సీఎం కేసీఆర్‌ అంటుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.…

Featured News

భద్రాద్రి వద్ద గోదవారికి జలకళ

సీతమ్మసాగర్‌ కాపర్‌డ్యాం మునక భద్రాచలం,జూలై7(జనంసాక్షి ):ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువన ఉన్న అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్టకు వరద పోటెత్తుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం…

Featured News

కొర్రవిూను విత్తనోత్పత్తికిశ్రీకారం

ఖమ్మం,జూలై7(జనంసాక్షి)): కొర్రవిూను చేపపిల్లల విత్తనోత్పత్తికి వైరాలోని చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ కేంద్రానికి చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌ తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ కొర్రవిూను…

Featured News

కెజిబివి పాఠశాల ఘటన బాధ్యుతలపై చర్య తీసుకోవాలి

నిర్మల్‌,జూలై7(ఆర్‌ఎన్‌ఎ): భైంసా కేజీబీవీ పాఠశాల నిర్వాహణను ప్రక్షాళన చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. భైంసాలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి పురుగులతో కూడిన అన్నం తిని అస్వస్థత చెందారు. బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌రావుపటేల్‌ విద్యార్థులతో మాట్లాడి…

Featured News

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పెద్దపల్లి,జూలై7( జనంసాక్షి)రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నబొంకూరు గ్రామంలో రూర్బన్‌ నిధులు 36 లక్షల రూపాయలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ…