*ఇంటికో ఉద్యోగం ఇస్తామని జాతీయ పార్టీలు ప్రకటిస్తే మా పదవులకు రాజీనామా చేస్తాం*
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తమ పార్టీ ఎప్పుడు ప్రకటించలేదని అలా జాతీయ పార్టీలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందుకు వస్తే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు అప్పగించి…










