కెసిఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు
ప్రజలకు మొహంచూపించలేకనే ఫ్లెక్సీల ఏర్పాటు ముందు కెసిఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ప్రధాని సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు: బండి హైదరాబాద్,జూలై4(జనం సాక్షి): కేసీఆర్ ఎవరో కోన్ కిస్క.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మా పార్టీకి…










