పార్థా ఛటర్జీని మమత ఎందుకు వెనకేసుకొచ్చినట్లు ?
అక్రమాలు జరిగినా ఎందుకు విచారణకు ఆదేశించలేదు అడ్డంగా దొరికినా నంగనాచి కబుర్లతో ప్రజలను మభ్య పెడతారా బెంగాల్ సర్వీస్ కమిషన్ కుంభకోణంపై సర్వత్రా విమర్శలు కోల్‌కతా,జూలై27(జనంసాక్షి ): ప్రతిదానికీ నోరు పెద్దది చేసుకుని విమర్శలు గుప్పించే బెంగాల్ సిఎం మమతా…









