Friday, 6 November 2026

July 2022

Featured News

ఈడి బిజెపి జేబుసంస్థగా మారింది

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొకకేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రమదీక్షలో నేతల మండిపాటు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన దీక్షలు చేపట్టింది.…

Featured News

ఈటెల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడు

ఈటెల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడు హుజూరాబాద్‌లో ఓటమి భయంతో గజ్వెల్‌ పాట దమ్ముంటే బిజెపిలో చేరే వారిపేర్లు బయటపెట్టాలి విూజేజెమ్మ దిగి వచ్చినా టిఆర్‌ఎస్‌ను ఏవిూ చేయలేరు విూడియా సమావేశంలో బాల్క సుమన్‌,గువ్వల విమర్శలు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): హుజురాబాద్‌ బీజేపీ…

జిల్లా వార్తలు

ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలి

ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఎన్టీఆర్ నగర్   పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం  ఎల్బీ నగర్( జనం సాక్షి  )  ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని   టీఎస్ ఐడీసీ చైర్మన్ ,   రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షులు అమరవాదిలక్ష్మీనారాయణ  పోలీస్ హౌసింగ్…

జిల్లా వార్తలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, జనంసాక్షి (జులై 26): బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇ అన్నారు మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆషాడ మాసం సందర్భంగా ఆరెకటిక సంఘం,…

జిల్లా వార్తలు

చింతపల్లి మండల ఎస్సీ మోర్చా ఇంచార్జి గా నియమితులైన నాగిళ్ళ ఆంజనేయులు

చందంపేట (జనం సాక్షి) జూలై 26 నా మీద నమ్మకంతో చింతపల్లి మండల ఎస్సీ మోర్చా ఇంచార్జీ గా నియమించిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్న  జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహా శ్రీనివాస్…

జిల్లా వార్తలు

క్షయ వ్యాధి పై అవగాహన కార్యక్రమం

దంతాలపళ్లి జూలై 26 జనం సాక్షి స్థానిక మండల కేంద్రానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మహబూబాద్ జిల్లా క్షయ నివారణ విభాగం, బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం…

జిల్లా వార్తలు

వి ఆర్ ఎలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన వైయస్సార్ తెలంగాణ పార్టీ

వైయస్సార్ తెలంగాణ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ మంచాల మాభూమి మంచాల మండలం కేంద్రంలో తమ   న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మంచాల మండలం వి ఆర్ ఏ లకు  దీక్షలో…

జిల్లా వార్తలు

కేవీపీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక. జిల్లా అధ్యక్షులు గా అంతటి కాశన్న.

ప్రధాన కార్యదర్శిగా పులిజాల పరుశరాములు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి): కేవిపీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని జిల్లా కేంద్రలోని సింగిల్ విండో ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నాగర్ కర్నూల్ జిల్లా రెండవ మహాసభలో ఏకగ్రీవంగా…

ఆదిలాబాద్

కార్గిల్ దివాస్ వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే జోగురామన్న.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : దేశం కోసం శత్రు దేశాలతో విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శత్రు దేశం పాకిస్తాన్ పై విజయం సాధించిన…

జిల్లా వార్తలు

ఘనంగా కార్గిల్ సైనికులకు నివాళి

మఖ్తల్ జూలై 26 : (జనంసాక్షి) 23వ కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని షూటింగ్ బాల్, మాస్టర్స్ అథ్లెటిక్స్ , తగ్గాఫ్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ నుండి మఖ్తల్ పురవీధుల గుండా ర్యాలీ…