కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు
మిర్యాలగూడ. జనం సాక్షి కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ను కళాశాల ప్రిన్సిపాల్ టి వెంకటరమణ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి వెంకటరమణ మాట్లాడుతూ …









