దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని శేర్ఖాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆ గ్రామ సర్పంచి లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. గ్రామస్తుల సహకారం,దాతల సహాయంతో ఆలయ నిర్మాణం పనులు…








