మన హక్కుల్ని మనం కాపాడుకుంటూనే,ఎదుటివారి హక్కుల్ని కాపాడడమే చట్టం
నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు 26(జనంసాక్షి) చట్టం అంటే మన హక్కులను మనం కాపాడుకుంటూనే,ఎదుటివారి హక్కుల్ని భంగం కల్పించకుండా ఉండడమే చట్టం అని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు అన్నారు.ఈనెల24వ,25వ,మరియు26వ తేదీల్లో గ్రామీణ…










