సుధీర్ రెడ్డి “సామాజిక సేవ’ పర్యావరణ పరిరక్షణ” కార్యక్రమాలను గుర్తించి “గౌరవ డాక్టరేట్” ప్రధానం చేసిన “ది అమెరికన్ యూనివర్సిటీ”
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) గడిచిన 36 సంవత్సరాలుగా రాజకీయాలలో నైతిక విలువలను అనుసరిస్తూ, భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ సుధీర్ రెడ్డి గారు తన నిష్కలంక రాజకీయ జీవితంలో చేసిన అనేక…










