Saturday, 7 November 2026

August 2022

Featured News

ఆంధ్రాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన

` గుంటూరు జిల్లాలో అరటితోటలపై స్టడీటూర్‌ ` సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్‌ తెనాలి(జనంసాక్షి):గురువారం గుంటూరు జిల్లా తెనాలి సవిూపంలోని కొల్లిపరలో అరటిసాగును తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్‌ లో…

Featured News

జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

` ఇళ్ల స్థలం కేసులో సానుకూల తీర్పు ` వారికి కేటాయించిన స్థలంలో ఇళ్లు కట్టుకునేలా ఆదేశాలు ` తీర్పును స్వాగతిస్తూ సిజెఐకి మంత్రి కెటిఆర్‌ కృతజ్ఞతలు న్యూఢల్లీి(జనంసాక్షి): జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట…

Cover Story

మంటల తెలంగాణ కావాలా? పంటల తెలంగాణ కావాలా?

  ` మత ఘర్షణలతో వందేళ్లు వెనక్కివెళ్తాం.. జాగ్రత్త! ` ప్రజాస్వామ్యాన్ని కూలుస్తున్న మోదీపై పిడికిళెత్తిపోరాడుదాం ` కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను ` ఇష్టపడి కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనది ` ఎవరో…

జిల్లా వార్తలు

*సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచాడు*

 ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలు గుండెల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచాడని కాంగ్రెస్ పార్టీ  అలంపూర్ యువజన నాయకుడు, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి అన్నారు. శుక్రవారం మండల…

ఖమ్మం

సైబర్ క్రైమ్స్ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ముస్తాబాద్ ఆగస్టు 25 జనం సాక్షి ముస్తాబాద్ మండల రామ్ రెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచి నా పెళ్లి పోచయ్య ఆధ్వర్యంలో ముస్తాబాద్ పోలీసులు గ్రామంలో కమ్యూనిటీ పోలీస్ లో విభాగం భాగంగా సైబర్ క్రైమ్ ట్రాఫిక్…

జిల్లా వార్తలు

టియుడబ్ల్యుజె 143 యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

తాండూరు అగస్టు 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రంఅంబేద్కర్ చౌక్ కూడలిలో టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు.సుప్రీంకోర్టులో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీ మరియు నిర్మాణాల నిమిత్తం క్లియరెన్స్…

ఆదిలాబాద్

టియుడబ్ల్యుజె 143 యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

తాండూరు అగస్టు 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రంఅంబేద్కర్ చౌక్ కూడలిలో టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు.సుప్రీంకోర్టులో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీ మరియు నిర్మాణాల నిమిత్తం క్లియరెన్స్…

జిల్లా వార్తలు

భారీ ఎత్తున బీఎస్పీ లో చేరిన యువకులు

భీమ్‌గల్  ప్రతినిధి(జనంసాక్షి):     మండలంలోని కుఫ్కాల్ గ్రామానికి చెందిన యాభై మంది యువకులు మంగళవారం నాడు బీఎస్పీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి చెప్పల గణేష్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ దళిత,…

జిల్లా వార్తలు

సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్

  గురువారం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపరలో అరటిసాగును పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్ లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  హాజరైన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని…

జిల్లా వార్తలు

జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించిన ఆదిత్య

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (25)జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం గ్రామం ముల్కనూరు విద్యార్థి మాడుగుల ఆదిత్య ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.మెదక్ లో నిర్వహించిన అండర్ 14 ఆరు వందల పరుగుపందాన్ని 1.29 సెకండ్లలో ఛేదించి…