రాష్ట్ర విఆర్ఎ జెఎసి పిలుపుమేరకు జిల్లా కలక్టరేట్ ముందు 48గంటల వంటా వార్పు
నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు 25(జనంసాక్షి) రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు వీఆర్ఏ నిరవధిక సమ్మెలో భాగంగా 32వ రోజు 48గంటల వంట వార్పు కార్యక్రమంలో నిన్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు…










