Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

అపన్న హస్తం కోసం ఎదురుచూపులు

దాతలు ఆదుకోవాలని అభ్యర్ధన ఫోటోరైటఫ్:అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మచ్చ సతీష్   పెన్ పహాడ్. ఆగస్టు 24 (జనం సాక్షి) : డెంగ్యూ జ్వరం, కిడ్నీల వ్యాధితో బాధపడుతూ కడు బీదరికంలో చికిత్స పొందుతూ ఆపన్న హస్తం కోసం…

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించిన

పెద్దవంగర, ఆగస్టు 24 (జనం సాక్షి ) మండల కేంద్రంలో ని కొత్త  ఎస్సీ కాలనీకి చెందిన రాంపాక సరళ ఆకస్మికంగా మరణించినందున వారి మృతదేహాన్ని పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ సందర్శించారు, వారికి వారి…

suryapet

అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయి

డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం అన్నారు.బుధవారం స్వాతంత్ర్య భారత దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ముగింపు కార్యక్రమాలను డిఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయ…

జిల్లా వార్తలు

పత్తి చేను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మల్లయ్యకు ఆకునూరు గ్రామ శివారు కాశేగుడిసెల ప్రాంతంలో ధర్మగడ్డ వద్ద రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో పత్తి చేను వేశాడు.…

జిల్లా వార్తలు

హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన మేయర్ సుధారాణి

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24(జనం సాక్షి)  వరంగల్  బల్దియా పరిధి 29 వ డివిజన్ రామన్న పేట లోగల డా.బాబు జగ్జీవన్ రామ్ మునిసిపల్ కమ్యూనిటీ హాల్ లో బుధవారం అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్( యు.ఎఫ్.డబ్ల్యు.సి.)  ఎం.జీ.ఎం.ఆసుపత్రి…

suryapet

విద్యాభివృద్ధికి చేయూతనివ్వాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సమాజంలోని ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి చేయూతనివ్వాలని హెడ్ కానిస్టేబుల్ రమేష్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 40మంది పేద విద్యార్థులకు రూ.50వేలు విలువ చేసే…

జిల్లా వార్తలు

నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలిద్దాం బంగారు భవితం నిర్మిద్దాం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 24 (జనం సాక్షి): భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు అశ్వాపురం ఎస్ ఐ సముద్రాల జితేందర్ ఆధ్వర్యంలో బుధవారం గొందిగూడెం, వెంకటాపురం, తుమ్మలచెరువు గ్రామాలలో గోడ పత్రికను అంటించారు.…

ఆదిలాబాద్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలి.

ఫోటో రైటప్: ఎస్సై కి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి) మొహమ్మద్ ప్రవర్తన గురించి కించపరిచే విధంగా మాట్లాడిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలనీ బుధవారం…

జిల్లా వార్తలు

ప్రతి పంటల వివరాలు నమోదు చేయాలి

రాజోలి 24 ఆగస్టు (జనం సాక్షి) రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ సహాయ సంచాలకులు సక్రియం నాయక్ అన్నారు.మండలంలో తుమ్మిళ్ల,మన్ దొడ్డి గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో…

జిల్లా వార్తలు

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు మాదారం సర్పంచ్…

– ఇల్లు కూలిన వృద్ధురాలికి ఆర్థిక సాయం… ఊరుకొండ, ఆగస్టు 24 (జనం సాక్షి): ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి అనీ కాంగ్రెస్ మండల నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, వాగుల్ దాస్…