” బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టు దుర్మార్గం – బిజెపి నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, ఆగస్టు 24( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు జలుంతో అక్రమ అరెస్టుకు పాల్పడడం దుర్మార్గమని బిజెపి శేరీలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టంచేశారు. ఈమెరకు శేరిలింగంపల్లి…










