Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

వనపర్తి జిల్లాలో 4.40 మీటర్ల లోతున భూగర్భజలాలు

ఆగస్టు 24 (జనం సాక్షి):వనపర్తి రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజలాలు పెరిగిన జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఫలితమే పెరిగిన భూగర్భజలాలు దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచాం కేవలం మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు నిదర్శనం…

జిల్లా వార్తలు

ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 31వ రోజు వీఆర్ఏల నిరవధిక సమ్మెలో బిక్షాటన. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 24 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ…

జిల్లా వార్తలు

ముందస్తు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము

— అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు — కలెక్టర్‌ కార్యాలయం ముందు వంటా వార్పు ద్వారా ఉద్యమ కార్యాచరణ చేపడతాం. — సీపిఎం మండల కార్యదర్శి ఎస్‌. మల్లేష్‌. అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 24( జనం సాక్షి న్యూస్ )పోలీసులు…

జిల్లా వార్తలు

రెండు బైకులను ఢీ కొట్టిన కారు

ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు లింగాల జనం సాక్షి ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం రాంపూర్ స్టేజి…

జిల్లా వార్తలు

ఇల్లు లేని అర్హులైన వారికి రెండు పడక గదులు మంజూరు చేయాలి

ఇల్లు లేని అర్హులైన వారికి రెండు పడక గదులు మంజూరు చేయాలి రోడ్డుపై బైఠాయించిన అనర్హులు అర్హుల కొరకు తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ అర్హులకి కాకుండా అనర్హులకే ఇండ్లను కేటాయిస్తున్నారని…

ఆదిలాబాద్

బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

– పి డి ఎస్ యు డిమాండ్ టేకులపల్లి, ఆగస్టు 24( జనం సాక్షి ): బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పి డి ఎస్ యు డిమాండ్…

జిల్లా వార్తలు

మేము సైతం మిత్రమండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 24 (జనం సాక్షి): మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవ కార్యక్రమాల్లో భాగంగా సాంబాయి గూడెం గ్రామానికి చెందిన రాచకొండ వెంకట నరసమ్మ కు రూ.4 వేల ఆర్థిక…

suryapet

పూర్తిస్థాయి ఉద్యోగ నోటికేషన్లు విడుదల చేయాలి

తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తి స్థాయి ఉద్యోగ నోటికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని తెలంగాణ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు…

జిల్లా వార్తలు

బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యకు ప్రభుత్వమే భాద్యత వహించాలి

..జాజుల లింగంగౌడ్. మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి,విద్యాశాఖ మంత్రి చేతకాని తనం వల్లే బాసర ట్రిపుల్ ఐటీ లో సురేష్ రాథోడ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం…

జిల్లా వార్తలు

*ఘనంగా పోచమ్మ బోనాల పండుగ*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(24):* మండల కేంద్రంలో బుధవారం బోనాల పండుగ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాన్ని సమర్పించి ధూప దీప నైవేద్యాలతో మహిళలు అమ్మవారికి…