గొల్ల, కురుమ, యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
జహీరాబాద్ ఆగస్టు 19 (జనంసాక్షి)గొల్ల, కురుమ, యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రముఖులు ఎం జి రాములు పూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.జహీరాబాద్ పట్టణంలోని జాతీయ రహదారిపై భవాని మందిర్,కూడలిలో…










