మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు వెడల్పు కొలతలలో అవకతవకలు
నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్లకు వెళ్లే రోడ్డు వెడల్పులో అవకతవకలు జరుగుతున్నాయని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి ఆరోపించారు.శుక్రవారం రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన ఆయన పరిస్థితిని పరిశీలించారు.…









