Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

అంధుల ఆశ్రమం పాఠశాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

గద్వాల నడిగడ్డ ఆగస్టు 19 (జనంసాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాఘవేంద్ర కాలనీ లోని శుక్రవారం అంధుల ఆశ్రమ పాఠశాలలో ఫోటోగ్రాఫర్ ఎస్ ఎస్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికిముఖ్యఅతిథిగా గద్వాల్ టౌన్…

జిల్లా వార్తలు

*దేశభక్తిని చాటిన ముస్లిం సోదరులు*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(19):* గోపాల్ పేట్ మండల కేంద్రంలో దేశ స్వతంత్ర వజ్రోత్సవాలల భాగంగా మండల కేంద్రంలో ముస్లిం సోదరులు 300 మీటర్ల త్రివర్ణ జాతీయ పతాకాన్ని గ్రామంలోని మసీదు నుండి పురవీధుల గుండా తెలుగు…

జిల్లా వార్తలు

మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన- రాయల నాగేశ్వరరావు

 కూసుమంచి ఆగస్టు 19 ( జనం సాక్షి  ) : మండలంలోని వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాయల నాగేశ్వరరావు శుక్రవారం రోజున పరామర్శించారు. పరామర్శించిన వారిలో మల్లయ్య గూడెం…

కామారెడ్డి

అమరవీరుల త్యాగ ఫలం వృధా కానీయొద్దు

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) శతాబ్దాల కాలం పాటు ఆంగ్లేయుల చెరలో బందీయైన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలం వృధా…

జిల్లా వార్తలు

ఐకెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

దౌల్తాబాద్ ఆగష్టు 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవ దినోత్సవ సందర్భంగా ఐకెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి ఇందుప్రియలు శివలక్ష్మి,రెండవ బహుమతి లింగరాజుపల్లి సంగీత, మూడో బహుమతి…

జిల్లా వార్తలు

జగదేవ్ పూర్ మండలంలో ఘనంగా గోకులాష్టమి

జగదేవ్ పూర్ , ఆగస్టు19 జనంసాక్షి : జగదేవ్ పూర్ మండలంలో ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మండల కేంద్రంలో స్థానిక శ్రీ  లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో స్వామివారిని…

జిల్లా వార్తలు

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి ): శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని టేకులపల్లి గ్రావిటి ప్రీమియర్ పాఠశాల లో విద్యార్థులు గోపికంమ్మా అంటు పాటలు…

suryapet

ఘనంగా శ్రావణ శుక్రవారపు పూజలు

సూర్యాపేట టౌన్(జనంసాక్షి):శ్రావణ మాసపు శుక్రవారంను పురస్కరించుకొని స్థానిక సంతోషిమాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భముగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలతో అమ్మవారికి…

వార్తలు

విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ

ఫోటో రైటప్: నోటుబుక్కులు పంపిణీ చేస్తున్న ఎస్సై రాజశేఖర్. బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జంగాల్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నెన్నెల ఎస్సై రాజశేఖర్ చేతుల మీదుగా 50…

జిల్లా వార్తలు

26వ రోజుకి చేరిన నిరవధిక సమ్మె…

నినాదాలు తెలుపుతూ వీఆర్ఏల దీక్షా…. వెంకటాపూర్(రామప్ప)ఆగస్ట్19(జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రంలో వెంకటాపూర్ మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు ముఖ్యమంత్రి  ఇచ్చినటువంటి హామీలు పే స్కేల్ జీవోను మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు…