ఘనంగా లక్ష కుంకుమార్చన
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్థానిక వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసపు శుక్రవారంను పురస్కరించుకొని ఆండాళ్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో లక్ష్మీ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో…










