Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

: నా సింగాయిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

కోడేరు (జనం సాక్షి )ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలంలో గల 22 గ్రామ పంచాయతీలలో  రాజాపూర్ గ్రామాన్ని లేదా సింగాయిపల్లి  గ్రామాన్ని  మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సింగాయిపల్లి గ్రామానికి…

కామారెడ్డి

క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు కలెక్టర్ జీతేష్ వి పాటిల్ చేతుల మీదుగా బహుమతులు

ఎల్లారెడ్డి  18 ఆగస్ట్  జనం సాక్షి    కామారెడ్డి  జిల్లా కేంద్రం లో నీ ఇంద్రా గాంధీ స్టేడియం లో  గురువారం  క్రీడల్లో పాల్గొని గెలిచిన జట్లకు  కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా  బహుమతులు అందచేసారు…

జిల్లా వార్తలు

ఆ ముగ్గురు, ఓ బాలిక

ఒక  స్వచ్ఛంద సంస్థ … రుద్రుర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన  కోటగిరి లింగవ్వ మనవరాలు సాత్విక తల్లితండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో  ఆ అమ్మాయి  స్థితికి చలించిన  రుద్రూర్ నివాసులు కోడె శంకర్ మాజీ విండో…

siddipet

షావుకార్లపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు తగదు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వికారాబాద్ లో జరిగిన బహిరంగ సభలో షావుకారులపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని షావుకారల సంఘం నాయకులు కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని వర్తకసంఘం సమావేశం మందిరంలో ఆయన మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 18 (జనంసాక్షి ) పల్లెర్ల గ్రామంలో ముత్యాలమ్మకు  కొటమైసమ్మకు గ్రామ దేవతలకు బోనాల పెట్టారు డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలతో జాతరలాగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జెడ్పీటీసీ…

జిల్లా వార్తలు

దళిత విద్యార్థి హత్య నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ:-

మిర్యాలగూడ. జనం సాక్షి        రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి కుండలో నీళ్లు తాగరనే కారణంతో కొట్టి చంపిన ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవటంతో పాటు మృతి చెందిన ఇంద్రకుమార్ మేఘవాల్ ఆత్మ శాంతించాలని కోరుతూ…

జిల్లా వార్తలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు.

కౌడిపల్లి ( జనం సాక్షి).. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి సందర్భంగా కౌడిపల్లి మండల కేంద్రంలో స్తుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గోడ కులస్తులు,కృష్ణ గౌడ్, దుర్గా గౌడ్ లు…

జిల్లా వార్తలు

పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్18(జనంసాక్షి) పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియంలో గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడా…

కాలము

విఆర్ఏ లు 9 వ రొజు నిరవధిక సమ్మె

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 2 రాయికోడ్ మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 9 వ రొజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ…

జిల్లా వార్తలు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 5

దేశంలో అడ్డగోలుగా పెరుగుతున్న నిత్యవసర వస్తు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు జిఎస్టి పెంపు నిరుద్యోగం పెరుగుతున్న ఆర్థిక మధ్యమం అగ్నిపత్ రాష్ట్రంలో వరదల వల్ల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య…